Thursday, August 20, 2020

గణేష్ ఉత్సవాల నిర్వహణ మీద టీఆర్ఎస్ కుట్రలు ఊరుకోం : బండి సంజయ్

గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడంపై ఆంక్షలు పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎంఐఎం చేతిలో టిఆర్ఎస్ పార్టీ కీలుబొమ్మగా మారిందని ఆయన ఆరోపించారు. బాలగంగాధర్ తిలక్ ఆదర్శాలను హిందూ సమాజం అనుసరిస్తోందని, ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉందని, అందుకు బిజెపి అండగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ghFML

Related Posts:

0 comments:

Post a Comment