Thursday, August 20, 2020

ఎస్పీ చరణ్ కన్నీటిపర్యంతం - ఎస్పీ బాలు కండిషన్ పై తాజా వీడియో - ఆ 5 నిమిషాలు..

తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని తలుచుకూంటూ కొడుకు ఎస్పీ చరణ్ తీవ్రభావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, వణుకుతున్న గొంతుతో మాట్లాడారు. కరోనా బారినపడిన ఎస్పీ బాలు కొన్నిరోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం, ఇటీవల పరిస్థితి విషమించడంతో ఆయనను ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చడం తెలిసిందే. సినిమాను మించి సీఎం జగన్ కామెడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kCDtM

0 comments:

Post a Comment