Saturday, August 8, 2020

చంద్రబాబుది మొసలి కన్నీరు... రాజధానిపై స్వార్ధంతోనే కుట్రలు .. మంత్రి అవంతి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అవంతి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని,మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు.ఐదు సంవత్సరాలు అమరావతి పేరిట కాలయాపన చేశారని, అమరావతిలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని మండిపడ్డారు. టిడిపి హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏమీ చేయకుండా ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33I29sC

0 comments:

Post a Comment