Sunday, August 30, 2020

బాధే కాదు.. నవ్వూ తెప్పించింది: నాలో ఆర్ఎస్ఎస్ భావజాలం: బీజేపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే రిటార్ట్

తిరుపతి: విప్లవ రచయితల సంఘం సీనియర్ నేత వరవరరావును విడుదల చేయాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడెప్పుడో రాసిన లేఖ.. తాజాగా వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jxVu9f

Related Posts:

0 comments:

Post a Comment