Friday, August 21, 2020

కులం: హీరో రామ్‌పై వల్లభనేని వంశీ సీరియస్ కామెంట్స్, చంద్రబాబునూ వదల్లేదు

అమరావతి: రమేష్ ఆస్పత్రి విషయంలో హీరో రామ్ పోతినేని చేసిన ట్వీట్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ వైపు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతూనే.. మరోవైపు హీరో రామ్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. హీరో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l4Owdj

Related Posts:

0 comments:

Post a Comment