Friday, August 21, 2020

బడా కంపెనీల్లో డేటా లీక్ - డార్క్‌వెబ్‌లో 23 కోట్ల మంది ప్రొఫెల్స్ - ఇన్‌స్టా, టిక్ టాక్, యూట్యూబ్

సోషల్ మీడియా దిగ్గజాలు, రాజకీయ పార్టీల మధ్య చీకటి వ్యవహారాలపై చర్చ తీవ్రస్థాయికి చేరిన వేళ.. భారీ డేటా లీకేజీ కుంభకోణం కలకలం రేపుతున్నది. బడా సోషల్ జెయింట్స్ గా పేరుపొందిన కంపెనీల్లో కోట్లాది మంది యూజర్ల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురైంది. ఇటీవల కాలంలో డేటా లీకేజీలు కొత్తకానప్పటికీ, ఒకేసారి ఏకంగా 235 మిలియన్(23.5 కోట్ల)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ggTEaM

Related Posts:

0 comments:

Post a Comment