Sunday, August 2, 2020

కరోనా..అన్ కంట్రోల్: తెలంగాణలో మరోసారి భారీగా కేసులు: ఆ అయిదారు జిల్లాల్లో తీవ్రంగా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట పడట్లేదు. పాజిటివ్ కేసుల వెల్లువ ఎప్పట్లాగే కొనసాగుతోంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జిల్లాలతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంటోంది. జీహెచ్ఎంసీ పరిధి సహా రంగారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల్లో కేసుల ఉధృతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PeFjAj

0 comments:

Post a Comment