Tuesday, August 18, 2020

సీతానగరం శిరోముండనం కేసు: రాష్ట్రపతి కార్యాలయం తాజా ఆదేశాలివే

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన శిరోముండనం ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీతానగరం శిరోముండనం కేసు ఫైల్‌ను కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ జరపాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kPOJ3U

Related Posts:

0 comments:

Post a Comment