బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్ లో మంగళవారం సంభవించిన పేలుళ్లు భయానక వాతావరణాన్ని మిగిల్చాయి. పేలుళ్లు సంభవించిన ప్రాంతంలో ఎక్కడచూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఈ భారీ పేలుళ్లతో 100 మందికిపైగా మృతి చెందగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PpM9Dt
భారీ పేలుళ్లతో బీరూట్ సర్వనాశనం: పిల్లల కోసం పేరెంట్స్, 100మందికిపైగా మృతి(వీడియోస్)
Related Posts:
ఇంకోసారి నిధుల కోసం కేంద్రం వద్దకు రావద్దు.. మెట్రో అధికారులకు కిషన్ రెడ్డి హెచ్చరిక..మెట్రో రైలు నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యతను మెట్రో అధికారులు విస్మరించడాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. మెట్రో నిర్… Read More
విషాదం: స్కూలు బస్సులో చెలరేగిన మంటలు..నలుగురు విద్యార్థులు సజీవదహనంసంగ్రూర్/పంజాబ్: పంజాబ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో శనివారం ఓ స్కూలు బస్సులో మంటలు చెలరేగాయి. లాంగోవాల్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ… Read More
చంద్రబాబు, లోకేశ్ పాస్‌పోర్ట్స్‌ను తక్షణమే సీజ్ చేయాలి.. వారిని విచారించాలి : మంత్రి అవంతిఏపీలో ఐటీ రైడ్స్ దుమారం ఇంకా కొనసాగుతుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన దగ్గర పని చేసిన మాజీ పీఏ శ్రీనివాస్ ను ఐటీ అధికారులు విచారిస్తే రెండు వేల … Read More
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అరెస్ట్.. ఎందుకంటే..కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండు రావ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట… Read More
తప్పిన పెను ప్రమాదం: టేకాఫ్ సమయంలో రన్‌వేపైకి జీపు... ధ్వంసమైన ఎయిరిండియా విమానంపూణే: పూణే విమానాశ్రయంలో ఎయిరిండియా విమానంకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రన్‌వేపై నుంచి టేకాఫ్ తీసుకునే సందర్భంలో హఠాత్తుగా ఓ జీపు రన్‌వేపైకి దూసుక… Read More
0 comments:
Post a Comment