Friday, August 14, 2020

కరోనా బారినపడిన కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరారు లవ్ అగర్వాల్. కరోనాతో విధించిన లాక్‌డౌన్ సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fTXs1v

0 comments:

Post a Comment