Tuesday, August 11, 2020

గోదావరిలో పడిపోయిన యువకుడు: కాపాడిన కానిస్టేబుల్, ప్రయాణికులు

తూర్పుగోదావరి: జిల్లాలోని ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి వంతెన పైనుంచి ప్రమాదవశాత్తు ఓ యువకుడు గోదావరిలో పడ్డాడు. అయితే, ఓ పోలీసు కానిస్టేబుల్ చూపిన సమయస్ఫూర్తితో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ కానిస్టేబుల్‌కు పలువురు స్థానికులు కూడా సహకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కపిలేశ్వరం మండలం అంగార గ్రామానికి చెందిన ఎర్ర రమేశ్ మంగళవారం రావులపాలెంకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iuSt8Z

Related Posts:

0 comments:

Post a Comment