Sunday, August 30, 2020

మోదీ 70వ బర్త్ డే:బీజేపీ భారీ ప్లాన్ - 14 నుంచి 20 వరకు ‘సేవా సప్త్’- శ్రేణులకు హైకమాండ్ ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు(సెప్టెంబర్ 17)ను ఘనంగా నిర్వహించేందుకు అధికార బీజేపీ భారీ సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు ‘సేవా సప్త్' పేరుతో వినూత్న కార్యక్రమాలను చేపట్టనుంది. 70 సంఖ్యను ప్రతిబింబిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు శ్రేణులంతా సేవా వారోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా హైకమాండ్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QEkBup

Related Posts:

0 comments:

Post a Comment