Thursday, August 20, 2020

గుడ్‌న్యూస్: డిసెంబర్ నాటికి స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో కొత్తగా 50వేల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలై అనేక మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ పరిశ్రమపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. అయితే, ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో డిసెంబర్ చివరి నాటికి దేశంలో సుమారు 50వేల కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు స్మార్ట్ ఫోన్ పరిశ్రమ సిద్ధమైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l1X2ts

0 comments:

Post a Comment