Thursday, August 20, 2020

భారత్‌లో మరో 2 వారాల్లో పీక్స్... ఆపై కరోనా అంతం ఆరంభం... లేటెస్ట్ రిపోర్ట్...

గడిచిన 24గంటల్లో భారత్‌లో 69,652 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గత రెండు వారాలుగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారత్‌లోనే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్‌కు భారీ ఊరటనిచ్చేలా ఓ ఆసక్తికర రిపోర్ట్ తెర పైకి వచ్చింది. భారత్‌లో కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34gvmv9

0 comments:

Post a Comment