Thursday, August 6, 2020

48 గంటల్లోనే: మరో బీజేపీ సర్పంచ్‌పై ఉగ్రవాదుల కాల్పులు, మృతి

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. కాశ్మీర్‌లోని స్థానిక సర్పంచులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా కుల్గాం జిల్లాలోని వెస్సూ ప్రాంతానికి చెందిన సర్పంచ్, బీజేపీ నేత సాజద్ అహ్మద్ ఖాండేపై ఆయన ఇంటి సమీపంలో కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రగాయాలపాలైన సాజిద్‌ను వెంటనే అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ(జీఎంసీ) ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30zrUJJ

0 comments:

Post a Comment