విజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన సోము వీర్రాజుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. సోమును పూలమాల, శాలువాతో సత్కరించారు చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ, జనసేన భాగస్వామ్యం కావాలని చిరంజీవి కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gCmDGO
Thursday, August 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment