Thursday, August 13, 2020

పచ్చని కొండల్లో విష బీజాలు నాటారు, బాబు పేరు వింటేనే ఉలికిపాటు.. పార్ట్-3 పోస్ట్‌లో విజయసాయిరెడ్డి..

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మరోసారి ఫైరయ్యారు వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి. గిరిజనులను మోసం చేసింది బాబే అంటూ ధ్వజ మెత్తారు. ఆ సామాజిక వర్గానికి బాబు చేసిన అన్యాయంపై విడతలవారీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల రెండు పార్టులను పోస్ట్ చేయగా.. తాజాగా మరో పోస్ట్ గురువారం రాత్రి పోస్ట్ చేశారు. అందులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gVliLo

Related Posts:

0 comments:

Post a Comment