Thursday, August 20, 2020

చైనా -పాక్ ప్లాన్: భారత్‌పై అణుయుద్ధం - ముస్లింలపై పడకుండా బాంబులేస్తాం - పాక్ మంత్రి ప్రేలాపన

దాయాది పాకిస్తాన్ పూర్తిగా డ్రాగన్ చైనా పాదాక్రాంతమైపోయింది. పాకిస్తాన్ భవిష్యత్తు చైనాతో సంబధాలపైనే ఆధారపడి ఉందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు. ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ గురువారం చైనాకు బయలుదేరివెళ్లారు. చైనా అండ చూసుకుని ప్రేలాపనలకు దిగిన పాక్ మంత్రి ఒకరు భారత్ పై అణు యుద్ధం చేస్తామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34galAy

Related Posts:

0 comments:

Post a Comment