Thursday, August 13, 2020

2036కి 152 కోట్లకు భారత జనాభా... ఎన్నో మార్పులు... ఏ రాష్ట్రంలో ఎంత పెరుగుతుందో తెలుసా...

రాబోయే 16 ఏళ్లలో భారత్ జనాభా మరో 10శాతం పెరగనుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ టెక్నికల్ గ్రూప్ అంచనా వేసింది. అంటే, ప్రస్తుతం ఉన్న 138 కోట్ల నుంచి 152.2కోట్లకు చేరుతుందని పేర్కొంది. '2011-2036 కాలంలో భారత్ జనాభా 121.1 కోట్లు నుంచి 152.2కోట్లకు పెరగవచ్చు. అంటే ఏడాదికి 1.0శాతం చొప్పున

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Qnu0q

Related Posts:

0 comments:

Post a Comment