Monday, August 3, 2020

టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా - చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్- పవన్ కన్ఫ్జూజన్ మాస్టర్..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఓవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై రోజుకో సవాలుతో ఒత్తిడి పెంచుతోంది. రాజధాని రైతుల కోసం పోరాటానికి సిద్దమవుతున్న టీడీపీని రెచ్చగొట్టి రాజీనామాల దిశగా నడిపించాలని భావిస్తున్న వైసీపీ మంత్రులు.. ఇప్పటికే రెండు రోజులుగా సవాళ్లు విసురుతున్నారు. తాజాగా ఇవాళ కూడా మరో మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39U5yFG

0 comments:

Post a Comment