తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 1986 మందికి పాజిటివ్ రాగా.. శుక్రవారం ఆ సంఖ్య 2 వేల మార్క్ దాటింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 2 వేల 83 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gl0MDB
Saturday, August 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment