Sunday, August 16, 2020

హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డులపై బిడెన్ హామీ - చైనాతో పోరులో భారత్‌కు సహకారం - కమలతో కలిసి ప్రసంగం

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులే కేంద్రంగా ప్రచారం ఊపందుకుంది. రిపబ్లికన్ ట్రంప్ ఏలుబడిలో విదేశీ నిపుణుల రాకపై అనేక ఆంక్షలు అమలవుతున్నవేళ.. దేశాధ్యక్షుడిగా తాను గెలిస్తే, హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డుల జారీ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ హామీ ఇచ్చారు. ట్రంప్ అమలు చేస్తోన్న దేశాల వారీ వీసా కోటాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iO5NW2

0 comments:

Post a Comment