Saturday, July 18, 2020

ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాలను ఆదుకొండి: కుటుంబానికి రూ.కోటి, ఉద్యోగం ఇవ్వండి: పవన్

కరోనా సోకి చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయా కుటుంబాలకు రూ. కోటి పరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. జగన్ రెడ్డి! కాపులపై కపటప్రేమ ఎందుకు? రిజర్వేషన్లకు అప్పుడే మంగళం:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fHk1qR

0 comments:

Post a Comment