Friday, July 31, 2020

Lockdown: తాగిబొట్టు కదువ పెట్టిన భార్య, టీవీ కొని ఏం చేసిందంటే, తల్లిప్రేమ అంటే ఇదే, పిల్లలు!

బెంగళూరు/ గదగ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు కావడంతో సామాన్య ప్రజలు, కూలీ కార్మికులు, వలస కూలీల బతుకులు తల్లకిందులైనాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ కష్టాలతో పాటు పేద ప్రజల పిల్లలకు ఇప్పుడు ఆన్ లైన్ పాఠాల కష్టాలు మొదలైనాయి. శ్రీమంతుల పిల్లలు దర్జాగా ఇళ్లలో ఖరీదైన టీవీలు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/310k62G

0 comments:

Post a Comment