Friday, July 31, 2020

3 కిలోల బంగారం తరలిస్తున్న 11 మంది అరెస్ట్: వందేభారత్ విమానాల్లో వచ్చి..

హైదరాబాద్: అక్రమంగా బంగారం తరలిస్తున్న 11 మందిని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం డామన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వందేభారత్ మిషన్ ప్రత్యేక విమానంలో 11 మంది ప్రయాణికుల నుంచి 3.11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్యాంట్ల లోపలివైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్యాకెట్లలో బంగారం దాచుకుని తెస్తున్నట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/317rbyq

0 comments:

Post a Comment