Saturday, July 18, 2020

Fraud love: ఆమె సినిమా డైరెక్టర్, ఫేస్ బుక్ లో మైనే ప్యార్ కియా, మామిడికాయ చేతిలో పెట్టి మాయం !

బెంగళూరు: ఆమె సినిమాల సహాయ దర్శకురాలు, ఏ సినిమా ఏ సీన్ ఎలా పండించాలో ఆమెకు చాలాబాగా తెలుసు. అయితే ఓ మయలోడు ఆ అమ్మాయిని ఫేస్ బుక్ లో పరిచయం చేసుకుని ప్రేమ, పెళ్లి మైనే ప్యార్ కియా అంటూ నమ్మించి లక్షల రూపాయలు లాక్కొన్నాడు. తీరా పెళ్లి విషయం ఎత్తితే ఆమె చేతిలో మామిడికాయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jjTYIe

0 comments:

Post a Comment