Saturday, July 18, 2020

ఏపీలో రూ.200 కోట్లు వసూల్: ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.10 లక్షలు, జగన్ చెప్పిన వినని ఎమ్మెల్యేలు..

మంచి కొలువు, సరిపోయే జీతం ఉంటే ఓకే.. అదీ ఫైరవీ ద్వారా వస్తుందంటే.. అప్పో సప్పో చేసి పెట్టేందుకు వెనకాడరు. దానికి తోడు కాంటాక్ట్ ఉద్యోగం కాస్త పర్మినెంట్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో సబ్ స్టేషన్లలో షిప్ట్ ఆపరేటర్‌కు కూడా ఆంధ్రప్రదేశ్‌లో డిమాండ్ ఉంది. నిరుద్యోగుల అవకాశాన్ని క్యాష్ చేసుకున్న ఎమ్మెల్యేలు.. ఒక్కో కొలువుకు రూ.10

from Oneindia.in - thatsTelugu https://ift.tt/397E0fO

Related Posts:

0 comments:

Post a Comment