Saturday, July 18, 2020

రఘురామరాజుకు మరో ఝలక్.. లోక్ సభలో సీటు మార్చిన వైసీపీ... మరో ఇద్దరికీ.

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార సర్వం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ధిక్కార సర్వం వినిపిస్తున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసిన వైసీపీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. దీన్ని లోక్ సభ సచివాలయం కూడా ఆమోదించడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32w1N83

0 comments:

Post a Comment