Friday, July 31, 2020

Coronavirus: కరోనా పుణ్యామా అంటూ విదేశాల్లో ఉద్యోగం ఊడింది, భార్యకు మండింది, పిల్లలను చంపి!

తంజావూరు/ చెన్నై: విదేశాల్లో మంచి జీతం సంపాధిస్తున్న సమయంలో అతని భార్య చాలా హ్యాపీగా ఉండేది. భర్త సొంతఊరికి వచ్చిన సమయంలో అతనితో పాటు పిల్లలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేది. అయితే కరోనా పుణ్యమా అంటూ విదేశాల్లో ఉద్యోగం ఊడిపోవడంతో స్వదేశానికి వచ్చిన భర్త కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. కాంట్రాక్టర్ గా అంతంతమాత్రం డబ్బులు సంపాధిస్తున్న భర్తను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D4HkNa

0 comments:

Post a Comment