Friday, July 31, 2020

ఏపీ రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం- విశాఖ తరలింపుకు మార్గం సుగమం...

ఏపీలో వైసీపీ సర్కారు పంతం నెగ్గించుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ఆమోదించారు. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించి పంపిన ఈ బిల్లులకు మండలితో సంబంధం లేకుండానే గవర్నర్ ఆమోదం తెలిపారు. బిల్లులపై కేంద్రంతో పాటు న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ వీటికి ఆమోద ముద్ర వేసినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ECSTeY

Related Posts:

0 comments:

Post a Comment