Tuesday, July 7, 2020

హైదరాబాద్ నుంచి వస్తే క్వారెంటైన్... మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..

హైదరాబాద్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరం నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలను అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న రీత్యా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZKshiT

0 comments:

Post a Comment