Saturday, July 4, 2020

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా- నిజమేనంటూ వీడియో రిలీజ్-భయపడొద్దంటూ భరోసా...

బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు తాజాగా కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేగా పనిచేసిన మాణిక్యాలరావు పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. మాణిక్యాలరావుకు కరోనా సోకిందన్న విషయం తెలిసి ఆందోళన చెందుతున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31KuDRI

0 comments:

Post a Comment