Saturday, July 4, 2020

టాప్ త్రీకి చేరువలో ఇండియా..కరోనా కేసులలో రష్యాకు దగ్గరగా...24గంటల్లో 22,771 కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచంపై పంజా విసురుతోంది. తన ప్రతాపం చూపిస్తోంది. ఇక భారతదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు టెన్షన్ పుట్టిస్తోంది. చాప కింద నీరులా కరోనా దేశమంతా విస్తరిస్తోంది. ఒక్కరోజులోనే ఇరవై మూడు వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అమెరికాలో కంట్రోల్ చెయ్యలేని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gucN9p

0 comments:

Post a Comment