Wednesday, July 8, 2020

విషాదం.. కరోనా వేళ ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య...

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. లాక్ డౌన్ పీరియడ్‌లో నగరాల నుంచి ఎంతోమంది వలస కూలీలు కాలి నడకనే వేల కి.మీ నడిచి వెళ్లిన దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కూడా చాలామంది నగరాల్లోని బతకలేని పరిస్థితి నెలకొనడంతో అద్దె ఇళ్లు ఖాళీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZNtxlB

0 comments:

Post a Comment