న్యూఢిల్లీ: సరిహద్దు వివాదం చర్చలు సఫలం కావడంతో చైనా, ఇండియా దళాలు నియంత్రణ రేఖ నుంచి తమ బలగాలను వెనక్కితరలించాయి. బుధవారం ఈశాన్య లడఖ్‌లోని నియంత్రణ రేఖకు సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Bkf01
Wednesday, July 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment