Thursday, July 23, 2020

యువరాజు పుట్టిన రోజు.!కేటీఆర్ కు ఊహించని బహుమతి అందించిన వీరాభిమాని.!

హైదరాబాద్ : కొందరు రాజకీయ నాయకులు సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. ఇక రాజకీయ నాయకులను అనుసరించే కార్యకర్తల అభిమానానికి మాత్రం ఒక్కోసారి ఆకాశమే హద్దుగా పరిణమిస్తుంటుంది. తమ అభిమానాన్ని చాటుకునేందుకు విలువైన సమాచారంతో కూడిన ఫోటోలే కాకుండా ఎప్పుడూ ఎవ్వరూ చూడని ఆసక్తికర అంశాలను పొందుపరుస్తూ ఓ అరుదైన బహుమతిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fT4TH2

0 comments:

Post a Comment