Thursday, July 23, 2020

దేశానికి రెండో రాజధానిగా విశాఖపట్నం.. వైసీపీ సాయిరెడ్డి సంచలన ప్రకటన.. జగన్ సంకల్పమంటూ..

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై సెగ మళ్లీ పెరిగింది. వాతావరణం పరంగా విశాఖపట్నం సేఫ్ కాదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న క్రమంలోనే పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు తిరిగి గవర్నర్ చెంతకు చేరాయి. వీటిపై ఆయన నేడో రేపో నిర్ణయం తీసుకుంటారనగా, బిల్లుల వ్యవహారంపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D0bkt8

0 comments:

Post a Comment