Thursday, July 23, 2020

దర్శకుడు ఆర్జీవీ ఆఫీసుపై దాడి.. జనసేన కార్యకర్తలేనని ఫిర్యాదు.. ‘పవర్ స్టార్’ వివాదంలో ట్విస్ట్..

కొద్ది రోజులుగా తెలుగునాట సంచలనంగా మారిన 'పవర్ స్టార్' సినిమాపై వివాదంలో ఊహించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ఆఫీసుపై బుధవారం దాడి జరిగింది. జూబ్లీహిల్స్ లోని తన ఆఫీసుపై జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలుగా భావిస్తోన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WOP8Jr

Related Posts:

0 comments:

Post a Comment