Thursday, July 23, 2020

వైసీపీలోకి గంటా శ్రీనివాస్ ? ముహుర్తం ఫిక్స్ చేసిన జగన్ ? - వారు వద్దంటున్నా...

ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన తర్వాత పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు రెడ్ కార్పెట్ పరిచిన వైసీపీ అధినేత, సీఎం జగన్ తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ వైసీపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు స్ధానికంగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 15న రాష్ట్రంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CWtex5

0 comments:

Post a Comment