Saturday, July 25, 2020

ప్రధాని ఇంటి బయట నిరసన చేపడుతాం..? అసెంబ్లీ సమావేశపరచాలని రాష్ట్రపతిని కోరతాం: గెహ్లట్..

రాజస్తాన్ రాజకీయలు ఆసక్తికరంగా మారుతోన్నాయి. అసెంబ్లీని సమావేశ పరచాలని కాంగ్రెస్ గట్టిగా కోరుతోంది. నిన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగాయి. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. అసెంబ్లీని సమావేశ పరచాలని రాష్ట్రపతి రామ్‌నాథ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ElYpT9

Related Posts:

0 comments:

Post a Comment