Saturday, July 25, 2020

అయోధ్యలో ఆదిత్యనాథ్: ఆలయ భూమి పూజ ఏర్పాట్లపై సమీక్ష, 200 మందికే అనుమతి..

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ శనివారం అయోధ్య సందర్శించారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నకు చెందిన విగ్రహాలను రామ్ జన్మభూమి ప్రాంతంలో ఆసనాల మీద ఉంచారు. తర్వాత రామాలయం నిర్మించే చోట పూజలు కూడా నిర్వహించారు. తర్వాత ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాది వేసే కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఆగస్ట్ 5వ తేదీన ప్రధాని మోడీ ఆలయ నిర్మాణానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hDmDqk

Related Posts:

0 comments:

Post a Comment