Saturday, July 25, 2020

మాజీ ఎంపీ రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఆస్తుల వేలం, రూ.452.41 కోట్ల రుణం చెల్లించకపోవడంతో..

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సెంట్రల్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రుణం తీసుకొని, బకాయి చెల్లించలేదు. దీంతో కంపెనీకి చెందిన ఆస్తుల వేలం వేస్తామని ప్రకటించింది. ఏపీ, కర్ణాటక, తెలంగాణలో రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ.300 కోట్ల రుణం కూడా తీసుకున్నది. సెంట్రల్ బ్యాంక్‌కు రూ.452.41 కోట్ల బకాయి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g2JISK

0 comments:

Post a Comment