Tuesday, July 7, 2020

స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టులో బీజేపీ పిటిషన్- వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు కోరుతూ..

న్యాయస్ధానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇరుకునపడ్డారు. కోర్టులే అన్నీ చెప్పేస్తే ఇక ఎమ్మెల్యేలెందుకు, ఎన్నికలెందుకంటూ తాజాగా చిత్తూరు జిల్లాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేత నాగోతు రమేష్ నాయుడు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవ్యవస్దపై బాధ్యతాయుత రాజ్యాంగ పదవిలో ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gv1z4w

Related Posts:

0 comments:

Post a Comment