Tuesday, July 7, 2020

న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయింది .. తెలంగాణా చరిత్రలో నేడు బ్లాక్ డే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇవాళ అత్యంత బాధాకరమైన రోజు అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు బ్లాక్ డే అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ సెక్రటేరియట్ ను కూల్చేయాలని హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగేలోపే సెక్రటేరియట్ ను కూల్చివేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CcbT2M

0 comments:

Post a Comment