దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ఆయన భార్య వైఎస్ విజయమ్మ ‘నాలో.. నాతో.. వైఎస్సార్' పుస్తకంగా రచించడం, వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా గత వారం సీఎం జగన్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం తెలిసిందే. విజయమ్మ రాసిన వైఎస్సార్ జీవిత చరిత్రకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడటం, దాదాపు అన్ని చోట్లా కాపీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rzLHZ
Sunday, July 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment