Sunday, July 19, 2020

పశువులను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన ముగ్గురు బంగ్లాదేశీయులను కొట్టిచంపారు

గౌహతి: పశువులను ఎత్తుకెళ్తున్న ముగ్గురు బంగ్లాదేశీయులను కొందరు గుంపుగా చేరి తీవ్రంగా కొట్టారు. దీంతో వారు మరణించారు. ఈ ఘటన అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పఠర్కండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగ్రిజన్ టీ ఎస్టేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌కు సరిహద్దుగా ఉండటం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30v24VW

Related Posts:

0 comments:

Post a Comment