కరోనా పరిస్థితుల నేపథ్యంలో సమాజంలో అభద్రతా భావం,ఆందోళన నెలకొన్నాయి. కరోనా వైరస్‌కు భయపడి కొన్నిచోట్ల అధికారులు విధులు నిర్వర్తించేందుకు కూడా జంకుతున్న పరిస్థితి. కొన్నిచోట్ల కుటుంబ సభ్యులు కూడా మృతదేహాలను తీసుకెళ్లేందుకు నిరాకరిస్తుండటంతో... ఎంతోమంది కరోనా మృతుల అంత్యక్రియలకు దిక్కూ మొక్కూ లేకుండా అవుతోంది. తాజాగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ఓ కరోనా పేషెంట్ మృతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fw5Wws
Monday, July 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment