Monday, July 13, 2020

ఇదెలా సాధ్యం అబ్బా: మార్కుల్లో రికార్డు సృష్టించిన కుర్రాడు..ఇప్పుడొక మినీ సెలబ్రిటీగా..!

ఈ రోజుల్లో పిల్లలను పిల్లలనడం కంటే పిడుగులు అనాలనిపించేలా ఉన్నారు. చదువుల్లో పోటీ మీద పోటీ పడి చదువుతున్నారు. ఒకప్పుడు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉండేది. కాలక్రమంలో ఒక విద్యార్థి ఉత్తీర్ణతశాతం 90శాతంకు పైనే ఉంటోంది. దీంతో వారికి చదువుచెప్పిన గురువులు వారిని కన్న తల్లిదండ్రులు తోటి స్నేహితులు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eow0Ip

0 comments:

Post a Comment