Thursday, July 9, 2020

కరోనా ఎఫెక్ట్: ఇంటర్ సప్లిమెంటరీ రద్దు.. అందరూ పాస్: మంత్రి సబిత

దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పుడప్పుడే తగ్గేలా లేకపోవడంతో పరీక్షలన్నీరద్దయిపోతున్నాయి. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కరోనాకు ముందే నిర్వహించినా... వాటిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం చేపట్టాల్సిన సప్లిమెంటరీ పరీక్షలు కూడా చివరికి రద్దయిపోయాయి. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రకటించారు. పరీక్షల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DqJFBW

0 comments:

Post a Comment