Thursday, July 9, 2020

సాయిరెడ్డికి దిమ్మతిరిగే పంచ్.. రఘురామ సాక్షిగా దేవధర్ ఎంట్రీ.. ప్రమాదంలో వైపీపీ.. సుజనా భారీ స్టెప్

రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివాదం, ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్లపట్టాల పథకం అమలుకు సంబంధించి వైసీపీ, బీజేపీ మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. చంద్రబాబుకు చీకటి మిత్రుడు అంటూ కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేయగా.. బీజేపీ తరఫున ఏకంగా ఏపీ ఇన్ చార్జి సునీల్ దేవధర్ రంగంలోకి దిగారు. సాయిరెడ్డికి దిమ్మతిరిగే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iJGwxh

0 comments:

Post a Comment